అతని పేరు కొంచెం అతని ఊరు ప్రపంచం
అతడే శ్రీశ్రీ
హేతువాదం
- 001 ఆధ్యాత్మిక జిజ్ఞాసలోవలె, రహస్య రూప వివేచనలో కూడా ఇలాగే సిద్ధాంత పూర్వపక్షాలూ, కరణ
వ్యతికరణ సమీకరణలూ తప్పవు. ఈ చర్చ అనంతమే కాదు. అనాద్యనంతం కూడా. ఎవరిమట్టుకువారు ఈ చర్చలో పాల్గొని ఎవరిశక్తి సాధ్య మైనది వారు సమర్పిస్తూ ఉంటారు