• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Sudarsana Stavamu

Sri Sudarsana Stavamu By Sriman Ekkiralla Krishnamacharya

₹ 80

     గుంటూరు జిల్లా బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున 1926లో వీరు జన్మించిరి. తండ్రిగారైన అనంతాచార్యులవారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిష్యము, ఆయుర్వేదములను అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు భాష యందు ఎమ్.ఏ., పిహెచ్.డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము మరియు ఆంగ్లములలో గద్య, పద్య, నాటక, నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండమునందు పర్యటించి వేలకొలది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. అనేక గ్రంథముల మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

 

  • Title :Sri Sudarsana Stavamu
  • Author :Sriman Ekkiralla Krishnamacharya
  • Publisher :Master E K Publications
  • ISBN :MANIMN2770
  • Binding :Paerback
  • Published Date :2014
  • Number Of Pages :61
  • Language :Telugu
  • Availability :instock