Logili Books

Devotional and Religion

Sri Varahi Puja Sarvaswam

By Kalabairava Gurusamstan Matam

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Varahi Puja Sarvaswam
Publisher
Mohan Publications
ISBN
MANIMN5810
Binding
Paerback
Published Date
2024
Number Of Pages
128
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ వారాహి పూజా సర్వస్వమ్
 

వారహి పూజ అనుష్టానం హోమమ్ ఉపయొగాలు 

మొత్తం వారాహి మంత్రంములను ఉపయోగించి (అనగా మంత్రజపంచేసి, హోమమ్ చేసి, తర్పణం, అభిషేకం చేసి లేదా మంత్రముతో అమ్మావారిని ఆరాధనచేసిన, పూజచేసిన). మనకు కావలసిన ధర్మబద్ధమైన కోరికలు కామ్యాకామ్యాలు నేరవేర్చుకోవచ్చు. అనంతమైన శక్తి ఈ మంత్రములలో దాగివుంది. మనం భక్తితో చేస్తే తప్పక సాధించగలము.

ఏ మంత్రము జపంచేసినా దీర్ఘకాలం సాధన, ఉపాసన మరియు అనుష్ఠానంగ చేసినా లేదా గృహములో పూజగా చేసిన ఖచ్చితంగా అనుకున్న కోరికలు నేరవేరును శుభఫలితలు కలుగును.

గమనిక: కాని 'కక్షతో'-కుట్రతో ఈర్ష్యతో కావలని ఇతరులను గాని ధర్మపరులనుగాని, మంచివారిని కానీ, గురువులను కానీ, అమ్మావారి భక్తులను గానీ, ఇబ్బంది పెట్టలనీ చేస్తే తిరిగి బెడిసికోడుతుంది. అనగా విఫలమవడమే గాక ఇబ్బందులు కలుగును. ఈ తథ్యమ్.

కావున వారాహి మంత్రమ్ - హోమమ్ - సాధన - పూజ మొదలైనవి. చేసేటపుడు ధర్మభుద్దితో లోకహితం కోసం అనగా మనకు, కుటుంబానికి అనగా జీవితభాగ్యసామికీ, పిల్లలకు, మనుమలకు, మనుమరాలకు, మరియు మన వారసులందరికి మరియు ఈ లోకంలో ఉండే సజ్జనులకు, ఇతర భక్తులకు, గురువులకు, సర్వజీవులకు శుభం కలగలని, మోక్షం కలగలనీ- ముఖ్యంగా మనకు ధనం, ధాన్యం, స్వర్ణం, ఆర్యోగం, విద్యాయోగం, గృహయోగం, సంతానయోగం, సౌభాగ్యయోగం, ఉద్యోగయోగం, రాజయోగం, భూసిద్ధియోగం, వంశాభివృద్ధియోగం, కీర్తిప్రతిష్ట, ఆకర్షణశక్తియోగం, సర్వాభీష్టసిద్ధియోగం కలగాలనీ వారాహి కాలభైరవ పూజ, హోమమ్, సాధన చేయడం శుభదయకం.

మనకు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సర్వశ్రతు భాదలు అనగా ప్రక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవాళ్ళను, మంత్ర ఉపదేశ, సాధన, హోమం విషయాల కోసం 'KalabhairavaGuru' Youtube ఛానల్ వీక్షించగలరు...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?