Logili Books

Devotional and Religion

Sri Vichara Sagaram

By Sri Janardhani Swami Chaitanyulu

₹810
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Vichara Sagaram
Publisher
Mohan Publications
ISBN
MANIMN3344
Binding
Hard binding
Published Date
2022
Number Of Pages
818
Language
Telugu
Availability
In Stock
About this book

పోను దేవ చై తన్యగుర వేనమః చేయుము ! ఇప్పుడే చేయుము!!

మనము మనుష్య జూలి ప్రాణులంగా సున్నాము; అంది వలన మనకు స్వవిషయముందు విచారము కర్తవ్యముగానున్నది దానిలో ప్రథమముగ ఈవిచారమం- పశుపక్ష్యాది ప్రాణుల కును, మనకును, భేద మేది? పశుపక్ష్యాదులును ఇంటిలో నున్న వి; మనమును ఇంటిలోనున్నాము; అవియు తినుచున్నవి. త్రాగుచున్న వి; మనమును తినుచున్నాము, త్రాగుచున్నాము, వానికిని కొడుకులు, కొమార్తెలు పుట్టుచున్నారు, మనకును పుట్టుచున్నారు; వానికిని కామక్రోధాదులు కనఁబడుచున్నవి; మనకును ఉన్న వి.ఇట్లు విచారము చేయఁగాచేయఁగా ఈ భేదము కనఁబడును-వానికి తాము పశుపత్యాదులని తెలియదు, మనకు మనము మనుష్యులనియు, అవి పశుపతులనియు తెలియఁను.

మఱియును ఇంతవిలక్షణత కనఁబడును. ఒక్కొక పశువు పత్మీయు మనుష్యునికన్న శతాధికము శక్తముగా నున్నది; అయి నను, అది ఆశక్తుఁడైన మనుష్యని స్వాధీనముగా నున్నది; మను ష్యుఁడు ఎంతళక్తుడుగా నుండినను పశుపతులకి అధీనుడు గాడు, ఈ ప్రకారముగా చూచినట్టయిన మఱియును బహు విధములుగా విలక్షణత కనఁబడును. పునరపి విచారము చేయ వలయును. ఇంతవిలక్షణత యుండుటయందు హేపు వేమికులు............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?