₹ 600
మానవ జీవితాలు ఎలా గడవాలో పరమాత్మ నిర్దేశిస్తాడు।
పరమాత్మసంకల్పంవలన శ్రీమద్రామాయణామహాకావ్యం ఆస్వాదించుకోవడంలో - కాలం ఎలా గాడిచిపోతుందో తెలియకుండా - జీవితంలో దశాబ్దం పైగా కలాం ధన్యమయింది।
పూజ్యులు, గురువుగారు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ఆదేశం మేరకు మహాభారతమాహేతిహాసం చదవడంలో మూడుసంవత్సరాలకు పైగా కాలం సద్వినియోగమయింది।
ఇక కొత్తగా ఏది ప్రారంభించాకూడదనుకున్నాను।
ఆలా అనుకున్న కొద్దిరోజులకే కూకట్ పల్లి, వివేకానందనగర్ కాలనిలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి రెండేళ్ళక్రితం శ్రీమద్భాగవతమాహాపురాణం నాకు అనుగ్రాహించాడు।
నేను అప్పటికే మూలం చదివి ఉన్నాను।
శ్రీమద్భాగవతం ఒక విశిష్టమైన రచన। పాఠకుడి పై విశేషమైన ప్రభావం చూపించే గ్రంధం।,,
- Title :Srimadbhagavathamahapuranam- 1 & 2
- Author :Uppuluri Kameswara Rao
- Publisher :Sri vijayalakshmi Publications
- ISBN :MANIMN1151
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :295
- Language :Telugu
- Availability :outofstock