• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Srirama Stotra Malika

Srirama Stotra Malika By Rushi Peetam Prachurana

₹ 200

శ్రీరామ ప్రాతఃస్మరణం

ప్రాతః స్మరామి రఘునాథముఖారవిందం

లంబాలకావలిమధువ్రతముగ్ధశోభం |

మందస్మితాంశుమహనీయమరాలశోభం

కారుణ్యపూరిత కటాక్షకృతార్తరక్షం ||

 

ప్రాతః శృణోమి రఘునాయకవాక్యజాలం

దీనౌఘరక్షణమహావ్రతలబ్ధమూలం |

శ్రోష్యామి యేన న కథంచన కాలదూత -

వక్షోద్గతం జహి విదారయ తాడయేతి ||

 

ప్రాతర్భజామి రఘునాయకవామహస్తం

కోదండదండపరిమండితమద్భుతాభం |

యద్దర్శనాదృదయమా శరపుంగవానాం

సద్య స్ఫుటత్య ఖిలలోకజయోద్ధతానాం || 3

 

ప్రాతశయామి రఘునాయకదక్షహస్తం

సాధుద్రుహాం విదలనోత్సుకబాణయుక్తం |

ఆర్తాభయార్పణమహావ్రతబద్ధదీక్షం

దీనాల్య భీష్టవరదానసుధాశనద్రుం ||

 

ప్రాతర్నమామి రఘునాథపదారవిందం

దేవాసురోరగమునీంద్రమనుష్యవంద్యం |

యత్స్పర్శభాగ్యవశతో భరతప్రియార్థం

సామ్రాజ్యమాప కిల దారు చ పాదుకాఖ్యం ||

 

ఇది అగస్త్యమునికృతం శ్రీ రామప్రాతఃస్మరణం సంపూర్ణం........

  • Title :Srirama Stotra Malika
  • Author :Rushi Peetam Prachurana
  • Publisher :Rushi Peetam Prachurana
  • ISBN :MANIMN5412
  • Binding :Papar Back
  • Published Date :April, 2024
  • Number Of Pages :287
  • Language :Telugu
  • Availability :instock