₹ 150
అంతర్యానమౌతున్న మనిషితనాన్ని
శిరసెత్తించే తడిజ్వలనం దుఃఖం!
అపరిమిత దుఃఖ సందర్భాల కూడికల్లోంచి
కొద్దిపాటి సుఖాల తీసివేతే జీవితం
మరి జీవితాన్ని ప్రేమించేవాళ్ళంతా
రగిలిన క్షణాలను హత్తుకునే
దుఃఖ ప్రేమికులేగదా !
- Title :Ragilina Kshanaalu
- Author :Dr C Bhavanidevi
- Publisher :Himabindu Publications
- ISBN :MANIMN1788
- Binding :Paerback
- Published Date :2012
- Number Of Pages :123
- Language :Telugu
- Availability :instock