₹ 150
నా రంగురంగుల పులతోటలోకి
అపురూప కావ్య సంచయనంలోకి
నిన్ను నువ్వు ప్రసారించుకో
నా ఆత్మ రచించే జీవనసందేశాన్ని
నువ్వెప్పటికీ మర్చిపోలేవు
నది అంచున నడిచే మానవ సంగీతాన్ని
నువ్వెప్పుడూ విడిచిపోలేవు
(నది అంచున నడుస్తూ)
- Title :Nadi Anchuna Nadusthuu
- Author :Dr C Bhavanidevi
- Publisher :Himabindu Publications
- ISBN :MANIMN1783
- Binding :Paerback
- Published Date :2017
- Number Of Pages :126
- Language :Telugu
- Availability :instock