₹ 150
నేను దిగే స్టేషన్ ఎప్పుడొస్తుందో
నాకే తెలీదు కాబట్టి
ఇంత దూరం గడిచాక
నా మనసు మాటల్ని పంచుకోకుండా దిగిపోతే
ఇంతటి నా ప్రయాణమూ..... అసంపూర్ణమే కదా!
- Title :Intha Dooram Gadichaka
- Author :Dr C Bhavanidevi
- Publisher :Himabindu Publications
- ISBN :MANIMN1790
- Binding :Paerback
- Published Date :2015
- Number Of Pages :155
- Language :Telugu
- Availability :instock