By Lalitha
ఆ.వె
విశ్వమందు వెలుగు విశ్వభుజుడు వాడు
కళల విభుడు వాడు కలల వరుడు
వేడుకున్న వారి వెతలు తీర్చెటివాడు.
లలిత హృదయమల్లు లతిక వాడు!
తే.గీ
విశ్వమంతట హితగీత వికసినెడల
జ్ఞాన కుసుమములిరిసేను జనులయెదల
విశ్వసమున పాడుకొనగా విభునిగీతి
పదములల్లెను లలితయీ పద్య రీతి
Mercy Margaret
Kolluru Dharmaraya Kavi
Khadar Mohiyuddin
Gali Nasara Reddy
Gana
Yendluri Sudhakar
Avantsa Somasunder
Varanasi Nagalakshmi
Talk to us?