Logili Books

Poetry

Vruttalekhini

By K Siva Reddy

₹40
Out of Stock
Out of Stock
Book Details
Title
Vruttalekhini
Author
Publisher
Jury Poetry Cercle Hyd
ISBN
MANIMN3863
Binding
Papar back
Published Date
Aug, 2003
Number Of Pages
106
Language
Telugu
Availability
Out of Stock
About this book

వృత్త లేఖిని

ఇంత మంచుముద్దలా చంద్రుడు,

పిడికెడు నిండా దూసిన చలివెన్నెల

తమ్ము తాము కప్పుకుంటూ

తమ ఉనికిలోనే తలవంచుక నిలబడిన చెట్లు -

తడితడిగా తగులుతున్న

మంచు మైదానం పెదాల మధ్య నేను,

నిర్విఘ్నంగా కదులుతున్న మంచు గాలి,

ఎప్పుడు నడిచే దోవే - రోడ్డు నుంచి ఇంటికి

కానీ, ఇవ్వాళ కొత్తగా విషయపరిపక్వంగా -

రాత్రులెంత మనోహరాలు

మననశీల చలన నయనాలు

చెట్ల మధ్యన కాలిదోవన నడుస్తుంటే

పేరు తెలియని పురుగుల వాక్య సందోహం మూగుతుంది,

మంచు వెన్నెట్లో

కాలిబాట గోధుమవన్నె తాచులా

ఎన్నో పూల వాసనలు కలిసి కదిలినట్టు

నాతోబాటు నడుస్తున్నట్టు

నాకోసమే ఎదురు చూస్తున్నట్టు -...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?