Logili Books

Poetry

Drusya Rahasyala Venuka

By Bandla Madavarao

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Drusya Rahasyala Venuka
Publisher
Sahiti Mitrulu, Vijayawada
ISBN
MANIMN4797
Binding
Papar back
Published Date
Aug, 2021
Number Of Pages
124
Language
Telugu
Availability
In Stock
About this book

మా ఊరు రాజధానయ్యింది

ఊరు రాజధానయ్యింది

ఎక్కడో మూడొందల మైళ్లదూరాన ఉండాల్సిన రాజధాని

ఇప్పుడు నా నట్టింట్లోకి నడిచొచ్చింది ఇప్పటిదాకా

పొట్టచేతబట్టుకొన్న ఊళ్లు

రాజధాని బాట పట్టేవి

ఇప్పుడు

దస్త్రాలు చుట్టేసుకున్న రాజధాని

నా గుమ్మంలో అడుగుపెట్టింది.

ఎవరే కోడిపందాలలో పణంగా పెట్టారో

ఎవరు పొమ్మన్నారో ఎవరు రమ్మన్నారో నా ఊరికేం తెలుసు?

రాజధాని ఇప్పుడు నా పంచన చేరడానికి ఉబలాటపడుతోంది

* * *

మా ఊళ్లోని మామయ్యలూ బాబాయిలూ

అక్కలూ బావలూ తమ్ముళ్లూ

అందరూ కట్టగట్టుకొని

ఊరు ఖాళీ చేసి వలస బాట పట్టారు........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?