₹ 100
కులముకులమటంచు గొణిగేది పెద్దలు
చుదరైరి తొల్లి జాడలెల్ల
మునుల పుట్టువులకు మూలమ్ము లెదండ్రు
కాళికాంబ! హంస! కాళికాంబ!
ప్రాచీన తెలుగు కవులలో విభిన్నమైన కవి. అయన కవిత్వము విభిన్నమైనది. పోతులూరి వీరబ్రహ్మం ప్రాచీన తెలుగు కవులలో విశిష్టమైన కవి. అయన కవిత్వమూ విశిష్టమైనది . ఈ ఇద్దరిని సామాజికమార్పు కోరువారంతా అధ్యయనం చేయాలి. వీళ్ళను సమాజంలోకి తీసుకుపోవాలి. నిజానికి ఈ ఇద్దరు ఇప్పటికే ప్రజలలో ఉన్నారు. వీరి పద్యాలూ తత్వాలు ప్రజల నాలుకల మీద నృత్యం చేస్తున్నాయి.
-వీరబ్రహ్మం.
- Title :kaalikambaa Sapthasathi
- Author :Veerabrahmam
- Publisher :Prajashakthi Book House
- ISBN :MANIMN0868
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock