Logili Books

Poetry

Kotha Panta

By Dr R B Ankam

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kotha Panta
Author
Publisher
Vishala Sahitya Acadamy
ISBN
MANIMN6308
Binding
Papar Back
Published Date
Jan, 2020
Number Of Pages
103
Language
Telugu
Availability
In Stock
About this book

బి.ఎస్.రాములు
 

స్థల కాలాల వెంట సాహిత్యం

డా॥ ఆర్.బి. అంకం ఉన్నత విద్యావంతుడు. అధ్యయన శీలి. పరిపాలనాదక్షుడు. అనేక అనుభవాలను సంతరించుకున్న విద్యావేత్త, అనుభవాలను, అధ్యయనాన్ని ఊరికే పోనీయకుండా, కలం చేతబట్టి, అనేక అంశాలపై నూతన కోణాల్లో గ్రంథాలను వెలువరిస్తున్న గ్రంథకర్త. 'ఉద్యోగం వచ్చిన కొత్తలో' అనే గ్రంథం ఎన్నో జీవిత విశేషాలను, అనుభవాలను ఒక్కచోట రాసి పోసి అందించింది. ఆధునిక పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు చక్కగా పేర్కొన్నారు. విద్యా రంగంలోని అపసవ్యతను సరిచేయడానికి ‘చదివేది కేజీలు, మోసేది క్వింటాలు' అనే పుస్తకంలో విశ్లేషించారు. వ్యక్తిత్వ వికాసం గురించి తన అధ్యయన అనుభవాల సారాన్ని 'గట్టిగా అనుకో అయిపోద్ది' అనే పుస్తకంలో చక్కగా సాధికారికంగా నొక్కి చెప్పారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన అంకం సమాజానికి తన అధ్యయనం, అనుభవం, ఆలోచన, స్పందనలను రంగరించి, మేళవించి నేటికి ఏదో ఒక సందేశం అందించాలని కృషి చేస్తున్నారు.

డా॥ అంకం 'ట్యూటర్స్ ఫ్రైడ్', 'ఐటాప్' అవార్డ్స్ తదితర సంస్థలను నెలకొల్పారు. వాటి ద్వారా ప్రజల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నవారిని గుర్తించి 5 PF డా. ఆర్.బి. అంకం....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?