₹ 60
strength and growth come only through continuous effort and struggle అని నమ్మినవారు మోహన్ దాస్ కరమ్ చాంద్ గాంధీ
తన నమ్మకానికి అహింస, సత్యవ్రతం ఆయుధాలుగా చేర్చి ఉద్యమవిజయల స్వరాజ్య సోపానాల్ని అధిరోహించి, కార్యసాధనబాటలో క్లిష్టమైనవన్నీ తనిచేసి చూపించి, అవరోధాలను అధిగమించి మానవత్వాన్ని పరిమళింపజేసి మహాత్ముడైన జాతిపిత గాంధీజీ.
"కత్తులు లేవు, శూలమును గాండీవమున్ మొదలే హుళక్కి, నోరెత్తి ప్రచండ వాక్పటికునేనియు బాటకు, వైరి మీద దండెత్తగా సేన లేదు, బలహీనము కాయము, కోపతాపముల్ బొత్తుగా సున్న, అట్టి వరమూర్తి, మనోబలశాలి, గాంధీ చేయెత్తి నమస్కరించి స్మరించుదమెప్పు స్వరాజ్యసిద్ధికిన్- (1920 ).
-శ్రీమతి పుట్టి నాగలక్ష్మి.
- Title :Stampulloo Mahatmudu
- Author :Smt Putti Nagalakshmi
- Publisher :Sri Madhulatha Publications
- ISBN :MANIMN0720
- Binding :Paperback
- Published Date :2019
- Language :Telugu
- Availability :instock