₹ 100
మొట్టమొదటగా ఇవి పిల్లలు కాదని మానవి. ఆలోచించగల వారి కోసం గురువులు అలోచించి చెప్పిన కథలు ఇవి. కథతోబాటు వాటిని చెప్పిన గురువులు, వారి కాలాల గురించి కూడా అక్కడక్కడ సూచనలు ఇవ్వబడ్డాయి. వాటి ఆధారంగా ఈ కథలు చాలా పాతవాని గురువులు తమ బోధనలలో భాగంగా వీటిని చెప్పారని అర్ధమవుతుంది. కనుక ఇవి ఆలోచన మీద ఆసక్తి, గౌరవంగల వారు చదవదగిన కథలుగా గుర్తించ మనవి.
ఈ కథలను సరదాగా చదివినందువల్ల తప్పులేదు. కానీ పాఠాలుగా చదివిన వారికీ ఎన్నిసార్లు చదివితే అన్ని రకాలుగా అర్ధమవుతాయని ప్రపంచం అంగీకరించింది. తెలుగు పాఠకులకు ఈ కథలను అందించడానికి అవకాశం దొరికినందుకు సంతోషం.
- Title :Sufi Kathalu
- Author :K B Gopalam
- Publisher :Nachethana Publishing House
- ISBN :MANIMN1184
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :133
- Language :Telugu
- Availability :instock