గురువారం సాయంత్రం నందన నది ఒడ్డున రావి చెట్టు కింద సూర్యాదిత్య ప్రశాంతమైన మొహంతో చుట్టూ ఉన్న పక్షుల శబ్దాలు, కోతుల అలజడిని అటుగా వచ్చి ఆడుకోనే పిల్లలను గమనిస్తూ ఉన్నాడు. ఆరోజు పౌర్ణమి కూడా కావడంతో సహజంగానే నందన నది హుషారుగా ప్రవహిస్తూ ఉన్నది తనకు ఎన్నో ఆలోచనలు వస్తూ పోతు ఉన్నాయీ. సుర్యాదిత్యకు అప్పటికే 80 సం||లు వచ్చాయి. ఇంత తొందరగా జీవితం గడిచిందా అనుకుంటూ తనకు అంతా సంతృప్తిగా జరగకపోయినా నలబై సం||లు వచ్చే సరికి జీవితం పై అవగాహన వచ్చింది.......................