• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sushruta Samhita Uttara Stanam

Sushruta Samhita Uttara Stanam By Kotagummam Rajamahedravaram

₹ 300

సుశ్రుతసంహిత

ఉత్తర స్థానము

ప్రథమో2ధ్యాయః

ఆవ. భగవంతుఁడగు సుశ్రుతాచార్యులు తాను మున్ముందు సూత్ర స్థానమున కేసిన ప్రతిజ్ఞానుసారముగా సూత్ర- నిదాన - శారీర - చికిత్సా - కల్పము లను నైదుస్థానములను వివరించి, ఇంకను వివరించుటకు మిగిలియుండిన ఉత్తరస్థానము '(ఉత్తరతంత్రము)ను ఇప్ప నారంభించుచున్నారు. -

అష్టాంగ మగు నాయుర్వేదము శల్య ప్రధానము గా వితంత్రము చెప్పబడుటచేశ సూత్రస్థానము మొదలుగా నయిందుస్థానములలో విశేషించి శల్య చికిత్సలను, దానికి అనుగుణముగా శాయ చికిత్స - విష చికిత్సలను - రసాయన - వాజీకరణ చికిత్సలను సందర్భానుసారముగా వివరించియుండెను. 90 శాలాక్య - భూత - కామారకృత్యము | లను మూడంగములను, కాయచికిత్సలో నవశిష్టభాగములను వివరింప వలసియున్నది. ముడియం స్వస్థవృత్త ప్రధాన మగు నాయుర్వేదమునందలి స్వస్థవృత్త శేషమును గూడ వివరింప వలసియున్నది. ఇంకను అచ్చటచ్చట “ఉత్తరేతంత్రే మానర్థాన్ వ్యాఖ్యా స్యామః” అనియు, “ఇహోద్దిష్టాన నిర్దిష్టా స్సర్వాన్వబ్యాన్యు త్తరే" అనియు చెరుక మా తాదిస్థానములలో చెప్పుదుండి విడచినయంశముల నన్నిటిని ఈతంత్ర మునందు ! వివరించ వలసియున్నది. కాబట్టి వానిని క్రమముగా వివరించబోవుచు మున్ముందు శాలాక్యతంత్రమునకు సంబుధించిన నిదాన చికిత్సాదులను వివరించ నారంభిచుచున్నారు, 'సూ, ఆథాత బౌపద్ర వికమధ్యాయం వ్యాఖ్యాస్యామ:.

యథోవాచ భగవాణ ధన్వన్తరి:.

కల్పస్థాగాంతముగా చెప్పిన చికిత్సలయం దుభద్రపము లేవ్యాధులను కృచ్చ సాధ్యము లంగా గాని ఆసాధ్యములుగా గాని యుండునట్లు చేయునని చెప్పేందుటకే నటి

సుశ్రుత ఉత్తర-1

  • Title :Sushruta Samhita Uttara Stanam
  • Author :Kotagummam Rajamahedravaram
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN3705
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :588
  • Language :Telugu
  • Availability :instock