₹ 150
దేశంలో బ్రిటిష్ వలసపాలన కొనసాగుతున్న రోజుల్లో పుట్టి, అరవయ్యేళ్ళ తన జీవితంలో అత్యధిక కాలాన్ని నమ్మిన లక్ష్యం కొరకు వెచ్చించి, వందేళ్ళ కిందట మరణించిన కందుకూరి వీరేశలింగంగారు రాసుకున్న స్వీయ చరిత్ర ఇది. అన్ని సామజిక రంగాలూ వేగవంతమైన ఎన్నో మార్పులకులోనైనా ఈ శతాబ్ది కలం తరువాత, ఇప్పుడు మళ్ళి ఏ రచనను ఎందుకు చదకబోతున్నం. దీని ప్రసంగికత ఏమిటి? ప్రయోజనమేమిటి?
ప్రతి రచన మీదా దాని రచనా కాలం నటి స్థల, కలాల ప్రభావం ఉన్నట్లే, దాన్ని చదువుతున్న పాఠకులకు కూడా వారి సమకాలీన సామజిక చైతన్యం ప్రభావితం చేస్తూవుంటుంది. ప్రాచీన సాహిత్య నుండి, నిన్నటి ఉద్యమ సాహిత్యం దాక నిరంతరం పునర్ముల్యంకనానికి గురవుతూనే ఉంటుంది. ఒక చారిత్రక సందర్భంలో ముందుకొచ్చి, వ్యవస్థీకృత విలువలతో సంఘర్షించిన ప్రత్యామ్నాయ దృక్పధం,కొంతకాలానికి పూర్తిగానో, పాక్షికంగానో సామజిక ఆమోదాన్ని పొందుతుంది.
-కొడవటిగంటి కుటుంబరావు.
- Title :Sviyacharitra Sangrahamu Kandukuri Viresalingam
- Author :Kodavatiganti Kutumbarao
- Publisher :Prajashakti Publications
- ISBN :MANIMN0553
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock