₹ 75
సాయంత్రం అయుదుగంటలు కావస్తోంది. డ్రసింగ్ టేబిల్ ముందు కూర్చుని జడ అల్లుకున్నాను. ఇంతలో మమ్మి వచ్చింది పట్టుచీర జారీ అంచులు సరిచేసుకుంటూ.
నేను తల తిప్పి చూసి సన్నగా నవ్వాను.
"ఏమిటి ఇంకా అలాగే వున్నావ్? అవతల పార్టీకి టైమయి పోతుంటే, ఇంకా జడల్లుకుంటూ కుర్చున్నావా?" మంచం మీద కుప్పలుగా పడివున్న చీరల్ని విస్మయంగా చూస్తూ అంది మమ్మి.
"ఎం చీర కట్టుకోవాలో తెలియడం లేదమ్మా!" గోముగా అన్నాను. మమ్మి నవ్వింది.
"ఇదిగో! చూడు యమునా! ఇంకా నువ్వు చిన్నపిల్లననే అనుకుంటున్నావా?" రేపు సెప్టెంబర్ ఫస్టుకి పందొమ్మిదేళ్ళు నిండు తాయి తెలుసా!" చీరల్ని పొందిగ్గా పెడుతూ అంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-రావినూతల సువర్నాకన్నన్.
- Title :Swapna Lokam
- Author :Ravinutala Suvarnakannan
- Publisher :Madhu Priya Publications
- ISBN :MANIMN0610
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :240
- Language :Telugu
- Availability :instock