• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Swatantratha Nundi Swatantryaniki(Telugu Streela Sahitya 1900- 1947)

Swatantratha Nundi Swatantryaniki(Telugu Streela Sahitya 1900- 1947) By Dr Jandhyala Kanaka Durga

₹ 350

ఆణిముత్యాలు

స్వతంత్రత నుండి.......స్వాతంత్ర్యానికి... (స్త్రీలసాహిత్యం-క్రీ.శ. 1900-1947)

ఆణిముత్యాలు

"మహిళాభివృద్ధియే దేశాభివృద్ధి"
"స్త్రీ పురుషులు సమానస్థితి యందున్నప్పుడే స్వరాజ్యమునకర్హత”
"సమానత్వము స్త్రీలనిర్బంధమును, నిస్సహాయతను తొలగించి
దేశకల్యాణానికి తోడ్పడి స్వరాజ్య మిప్పించును.”
"మనదేశమునకు స్వరాజ్యము కావలెనన్న స్త్రీలకు
స్వాతంత్ర్య మిచ్చుట మొదటి మెట్టు.”
"స్త్రీ స్వాతంత్ర్యమునకు స్త్రీలే పనిచేయవలయును." - మైదవోలు పద్మావతి.

"స్వాతంత్ర్య నిరోధకమే అవినీతికి ప్రోత్సాహకరం." - సోమయాజుల లక్ష్మీనరసమ్మ.

"స్వాతంత్య్రం ఒకడు దానం చేయటానికి, ఇంకొకరు పరిగ్రహించటానికి
భిక్ష లాంటిది కాదు. స్వాతంత్య్రాన్ని ఎవరికి వారే సంపాదించుకోవాలి,
ఎవరికి వారే నిలబెట్టుకోవాలి.” - గుమ్మడిదల దుర్గాబాయమ్మ.

"జాతీయతకు వ్మాయమునకు అవినాభావసంబంధమెల్ల కాలములోనూనుండక తప్పదు.. ఇకనైనను కర్తవ్యము గ్రహించి స్త్రీ వ్మాయనిర్మాణమునకై దీక్షబూనవలదా” - చేబ్రోలు సరస్వతి.

“జాతికి జీవకళను ప్రసాదించెడిది సాహిత్యము" - కస్తూరి రామలక్ష్మీదేవి.
“సారస్వతంలో స్త్రీ ఒక నూతనాదర్శము, ఒక నూతన వ్యక్తిత్వమును నిరూపించాలి. స్త్రీలెప్పుడు శక్తివంతులై సారస్వతోపాసకులయ్యెదరో నాడు సారస్వతలోకంలో ఒక నూతన శకము ప్రారంభమగును.” - కామరాజు సరోజిని.

“స్త్రీకి స్వకీయమైన దేహముగలదు, మనస్సుగలదు, బుద్ధిగలదు.. కానిస్వతంత్రములుగావు.. పురుషునిచిత్తవృత్తికి బద్ధమై స్త్రీ దైహికములైన తన సుఖంబుల విడనాడుకోవలయును. మానసికములైన తన వాంఛలను చంపుకొనవలయును. బుద్ధిజన్యమైన తన పరిజ్ఞానమును నశింపజేసికొనవలయును.” - కనుపర్తి వరలక్ష్మమ్మ.

  • Title :Swatantratha Nundi Swatantryaniki(Telugu Streela Sahitya 1900- 1947)
  • Author :Dr Jandhyala Kanaka Durga
  • Publisher :Sahithi Book House
  • ISBN :MANIMN4538
  • Binding :Papar back
  • Published Date :June, 2023 2nd print
  • Number Of Pages :464
  • Language :Telugu
  • Availability :instock