• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Swayam Sidda

Swayam Sidda By Sridevi Muralidhar

₹ 350

"బసేరా"
 

మార్పు అనేది కాలధర్మం.

ఒక ముఖ్యమైన జీవన పరిణామం.

గొంగళిపురుగు సీతాకోకచిలుక లాగా రూపాంతరం చెందినట్లు.

మద్రాసు ఆధునిక నగరం చెన్నైగా,

బొంబాయి విశ్వనగరం ముంబైగా,

భానురేఖా గణేశన్ సౌందర్యదేవత రేఖగా మారినట్లు.

ఒకప్పటి రూపానికి, ఈ మారిన రూపానికి ఎటువంటి పోలిక లేదు. అయినా ఆత్మ మారలేదన్నది తిరుగులేని వాస్తవం. వాస్తవగాథ తెలుసుకోవాలంటే గతించిన సంఘటనలు శ్వాసలై నిట్టూర్చే ఈ నగరాలకు స్వయంగా వెళ్లి చూడవలసి ఉంటుంది. నాలుగు దశాబ్దాలకు పైగా నటీమణి రేఖ ప్రణయగాథలు, జీవితం, కల్పితమేదో, యదార్థమేదో తెలియకుండా కథలు కథలుగా అల్లుకుపోయి పాత్రికేయులకు, ప్రేక్షకులకు, అభిమానులకు అంతులేని ఆసక్తిని కలిగించాయి.

అయితే ముందుగా ఢిల్లీ వెళ్లవలసి ఉంటుంది. అక్కడ ఆమె జీవితం ఒక అతి ముఖ్యమైన మలుపు తిరిగింది.

ఎంతో కాలంగా ఢిల్లీ నగరంలో ఉన్నతవర్గాల సంపన్నులు దక్షిణ...................

  • Title :Swayam Sidda
  • Author :Sridevi Muralidhar
  • Publisher :vanguri Foundation of America
  • ISBN :MANIMN5011
  • Binding :Paerback
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :251
  • Language :Telugu
  • Availability :instock