₹ 600
యుద్ధము - శాంతి నవల యొక్క విశ్వజనీన స్వభావం ఇప్పటివరకు ఏ ఇతర ఇంగ్లీష్ నవల చూపించలేకపోయిందని " ఎన్సైక్లోపీడియా బ్రిటానికా" అభిప్రాయపడింది. టైమ్ మ్యుగజైన్ - ఏప్పటికి నిలిచిపోయే పది గొప్ప పుస్తకాలలో "యుద్ధము - శాంతికి " గొప్ప స్థానం ఇచ్చింది. ప్రపంచం నలుమూలలా, అన్ని భాషలలోను టాల్ స్టాయ్ సాహిత్యం ఇప్పటికి పునఃముద్రించబడుతుంది. ఈ నవల తెలుగులో మొదటిసారి 1957 లోను, మరల 1991 లోనూ ప్రచురించబడింది. అనువాదకులు రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. మరల 28 సవత్సరాల తరువాత, పూర్తి నవలను, అయన 190 వ జయతి సందర్భంగా మీకు అందిస్తున్నాము.
-రెంటాల గోపాలకృష్ణ
-బెల్లం కొండా రామదాసు
-టాల్ స్టాయ్.