₹ 165
మన జీవితంలో కష్టసుఖాలు ఒక చక్రంలాంటివి. సుఖమొస్తే సంతోషపడే మానవుడు కష్టాన్ని చవిచూడలేదు.
తన పూర్వజన్మ కర్మే ఈ జన్మలో ఫలితాలు పొందుతాడు. అటువంటి సమయంలో ఏ విధమైనవి చేస్తే కష్టాల నుంచి గట్టెక్కగలం, ఇష్టమార్గంలో నడవగలం. సంపదలు ఎలా పొందుతాం అనే ఆలోచన మానవుని మదిలో మెదులుతుంది. అటువంటి సమయంలో ఇతరుల యొక్క సలహాతో పూజలు, జపాలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు, యంత్ర, మంత్ర, రత్నధారణ, పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు, పుణ్యనదీస్నానాలు వంటివి చెయ్యమని చెప్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి.
కాస్త ధనవంతులకే తప్పా సామాన్యులకు అందుబాటులో ఉండవు. అటువంటి సందర్భాలలో మన పూర్వ ఋషులు సాధించి మన కందించిన సంతృప్తికరమైన అంశమే తంత్ర జ్యోతిష్యము.
- డా. కె. అచ్చిరెడ్డి.
- Title :Tantra Jyotishyamu
- Author :K Acchi Reddy
- Publisher :Sai Trishakti Nilayam
- ISBN :GOLLAPU401
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :150
- Language :Telugu
- Availability :outofstock