• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tara Prapancham

Tara Prapancham By Pravallika Sastri

₹ 100

అమ్మ మాట 

నమస్కారం అండి.

ముందుగా ఈ పుస్తకాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నందుకు మీకు నా ప్రేమ పూర్వక కృఙ్ఞతలు.

మా ఇంట్లో ఒక బుజ్జిది ఉంటుంది. దాని పేరు తార, దానికి కోపం వస్తే కాంతర, సిగ్గు పడితే సితార, నవ్వితే నయనతార లాగుంటుంది కానీ దాని పూర్తి పేరు జయంతి లక్ష్మి సన్నిధి తార.

అప్పట్లో ముళ్ళపూడి గారి బుడుగు చిచ్చర పిడుగు అయితే ఇపుడు మా తార, వాడికి పరంపర. తార వయసు ఇప్పుడు సరిగ్గా 20 నెలలు. ఈ 20 పున్నముల పాటు మమల్ని ఆశ్చర్యపోయేలా చేసిన, అప్పుడప్పుడు అవాక్కయిపోయేలా చేసిన చిన్ని తార ప్రపంచంలోకి మీకు కూడా స్వాగతం, సుస్వాగ

తార మా ఇంట్లో మొదటి ముని మనవరాలు. కాబట్టి నేను తప్ప అందరూ. గారం చేస్తారు. ఇంట్లోనే కాదు మొత్తం మా అపార్టుమెంటులో ఎవరింట్లోనూ చిన్న పిల్లలు లేరు. దానితో దీనిది ఇష్టారాజ్యం. అన్ని ఇళ్లు దానివే అన్నట్టు, గిరగిర తిరుగుతుంది.

అలా అవిడ బిజీగా ఆడుకునే టైంలో నేను అప్పుడప్పుడు సమయం చిక్కింది అని నా నవల..........

  • Title :Tara Prapancham
  • Author :Pravallika Sastri
  • Publisher :Godavari Prachuranalu
  • ISBN :MANIMN5964
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :103
  • Language :Telugu
  • Availability :instock