₹ 125
మతం, న్యాయం, వగైరాలకు హెగెల్ ఏదైతే చేసాడో, రాజకీయ అర్ధశాస్త్రానికి అది చేయడానికి ఎమ్.ప్రౌధాన్ వెతుకుతాడు.
ప్రౌధాన్ ఒక సంశ్లేషణ గా వుండాలనుకుంటాడు - అతడు , ఒక విశ్రమ దోషం. అతడు బూర్జవాలకు మరియు శ్రామిక వర్గానికి పైనవుండే ఒక సైన్స్ మనిషిగా ఎదగాలనుకుంటాడు. పెట్టుబడి, శ్రమ మధ్య మరియు రాజకీయ అర్థశాస్త్రం , కమ్యూనిజం మధ్య ఎవరైతే నిరంతరం ఎగిరేయబడతారో, అలాంటి కేవల పెట్టి బూర్జవా అతడు.
సూత్ర ప్రకారం, సన్నని కుక్క, పెద్ద కుక్క తో ఉండే భేదం కన్నా, ఒక మూటలు మోసే హమాలీ/ కూలివాని కి ఒక తత్వవేత్తతో ఉండే భేదం తక్కువ. వారి మధ్య ఒక అగాధాన్ని సృష్టించినది శ్రమ విభజనే.
- Title :Tatvashastra daridryam
- Author :Karl Marx , Y V Ramana Rao
- Publisher :Y.V.Ramana Rao
- ISBN :MANIMN0787
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :256
- Language :Telugu
- Availability :instock