₹ 126
మన తెలుగు భాషలో అపార సాహిత్య సంపద ఉంది. పద్యాలు తెలుగువారికి సొంతమన్నమాట మీరు వినే ఉంటారు. పద్యసాహిత్యానికే కాదు, వచన సాహిత్యానికి తెలుగు బాష పెట్టింది పేరు. ఈ సాహిత్యమంతా అర్ధం చేసుకోవాలంటే, పదజాలం పై సాధించాలి. వ్యాకరణం పై పట్టు సాదించాలి. అప్పుడే తెలుగు సాహిత్యం గొప్పదనం అర్ధమవుతుంది. పదాల విరుపుల్లో వచ్చే చమత్కారం అర్ధమవుతుంది.
భాషకు పదసంపద, వ్యాకరణం రెండు రెoడు కళ్ళులాంటివి.
తెలుగు బాషా మీద పట్టుసాధించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావలిసిన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో అందించే ప్రయత్నం చేశాం. మలి ముద్రణకు మరింత అందంగా తీసుకొనిరావడానికి మీ సూచనలు అభిప్రాయలు కోరుతున్నాము.
- Title :Telugu Bhashamruthamu
- Author :Muthareddi Vengalareddi
- Publisher :Sri Raghavendra Publications
- ISBN :MANIMN0921
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :416
- Language :Telugu
- Availability :instock