Logili Books

Cinema

Telugu Chalana Chitralalo Pragathi Kiranalu

By Yadavalli

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Telugu Chalana Chitralalo Pragathi Kiranalu
Author
Publisher
Glamour World
ISBN
MANIMN4430
Binding
papar back
Published Date
2022
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

ముందు మాట

ప్రముఖ రచయిత యడవల్లిగారు రాసిన “తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు” (75 ఏళ్ల పరిశీలన) పుస్తకం నాకిచ్చి చదవమని నచ్చితే ముందు మాట రాయమని చెప్పారు. చదివాను. చదివిన తర్వాత ముందు మాట రాయాలనిపించలేదు. అందరూ చదవతగ్గ, తెలుసుకోదగ్గ, ఆచరించదగ్గ, ఆదరించదగ్గ గొప్ప పుస్తకం అనిపించింది. అందుకే ముందు మాటకు బదులు అందరినీ చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆది నుండే మనం చూస్తున్న సినిమాల్లో పౌరాణిక సినిమాలు, చారిత్రాత్మక సినిమాలు, సాంఘిక సినిమాలు, జానపద సినిమాలు, కౌబాయ్ సినిమాలు, క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలు, బూతు సినిమాలు, అభ్యుదయ సినిమాలు, విప్లవ సినిమాలు అని పేర్లు పెట్టుకుంటూ, ప్రేక్షకుల్లో వారి వారి అభిరుచులనుబట్టి ఆయా చిత్రాలను చూస్తున్నారు. ఆదరిస్తున్నారు.

అయితే ఈ పుస్తకం రచయిత ప్రస్తావించింది సమాజ హితవు కోరుతూ దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పాలనే.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?