• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Kathanika 2018

Telugu Kathanika 2018 By M R V Satyanarayana Murthy

₹ 100

               తెలుగు కథానిక 2018 లో స్థానం పొందిన కథ రచయితలు , రచయిత్రులందరుకు శుభాకాంక్షలు। ఈ కథానిక సంకలనాన్ని కథా చక్రవర్తి , తెలుగు కథకు పెద్దదిక్కు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అంకితం ఇస్తున్నాము।

             మా రమ్య సాహితి సమితి 1986 లో ప్రారంభించినప్పటి నుండి నిరంతర సాహిత్య సేవ చేస్తూనే ఉంది। కథ కవిత పోటీలు నిర్వహించడం , సాహితి సదస్సులు, శతాధిక కవి సమ్మేళనాలు, త్రిభాషా కవి సమ్మేళనాలు నిర్వహించాము। ఉత్తమ కవిత సంపుటులకు , ఉత్తమ కథ సంపుటులకు అవార్డులు, నగదు బహుమతులు అందించాము।

                   ఈ కథ సంకలనానికి చక్కని ముఖచిత్రాన్ని అందించి, కథలను డి టి పి చేసిన మిత్రులకు ధన్యవాదాలు।

  • Title :Telugu Kathanika 2018
  • Author :M R V Satyanarayana Murthy
  • Publisher :Ramya Sahithi Samithi
  • ISBN :MANIMN1153
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :108
  • Language :Telugu
  • Availability :instock