Logili Books

Dictionary and Grammar

Telugu Prasnottara Koumudi

By Dr P C Venkateswarlu

₹375
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Telugu Prasnottara Koumudi
Publisher
Himakar Publications
ISBN
MANIMN1547
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
400
Language
Telugu
Availability
In Stock
About this book

                              పది పుస్తకాల్ని ముందేసుకొని మొక్కుబడిగా  ప్రచురణకర్తల కోసం ఎదో బిట్స్ రూపంలో మీ ముందు పడేసిన పుస్తకం కాదిది. వివిధ పోటీ పరీక్షల్లో  A.P.P.S.C., U.P.S .C., T.E.T, N.E.T, S.L.E.T.,  Junior  lecturers , Degree  Lecturers  వంటి పోటీపరీక్షలకు ప్రిపేర్ కావటం కోసం మేము రాసుకొని నెగ్గిన మెటీరియల్ ఇది. అంతేకాకుండా 1990 నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే జూనియర్ లెక్చరర్స్ , డిగ్రీ లెక్చరర్స్ , గెజిటెడ్, నాన్ - గెజిటెడ్ పరీక్షల ప్రశ్నపత్రాలు , యు.జి.సి. వారు నిర్వహించే నెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, A.P.P.S.C వారు   నిర్వహించే S.L.E.T  ప్రశ్న పత్రాలు, వీటన్నిటిని  బాగా క్షుణ్ణంగా అధ్యయనం  చేసి, పరీక్ష దృష్ట్యా విద్యార్థి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన మెటీరియల్ ఇది. గతంలో ఏ యే అధ్యాయాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి? ఎలాంటి  ప్రశ్నలు  వచ్చేందుకు  అవకాశం ఉంది? అనే ఆలోచనలో  నుండే ఈ "తెలుగు ప్రశ్నోత్తర కౌముది" పురుడుపోసుకుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?