₹ 108
అనువాదం ఎంత కష్టమో అనువాద సిద్దoతాల పై ఒక పుస్తకం రాయడమూ అంతే కష్టం. భిన్న భాషల గురించి, భిన్న భాషల వ్యాకరణల గురించి ఎంత తెలిసినా ఈ ప్రయత్నానికి తక్కువే అవుతుంది. "మందః కవియశః ప్రార్ధి గమిష్యామ్యపహాస్యతామ్"
ఈ సాహసానికి నాకు ప్రేరణ తెలుగులో అనువాదం గురించి సాకల్యంగా పుస్తకాలు లేకపోవడమే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు, ఉమామహేశ్వరరావు, కె.రాజ్య రామ గార్లతో కలిసి వ్యాఖ్యానాలు, భాషానువాదాలలోను, యంత్రానువాదంలోనూ, చేసిన పరిశోధనలు RGUKT వారికీ నేను కొత్తగా తయారుచేసి చెప్పిన వీడియో పాఠాలు ఈ గ్రంధానికి బాగా అక్కరకు వచ్చాయి.
-డా.అద్దంకి శ్రీనివాస్.
- Title :Telugulo Anuvadha Vidhanam
- Author :Dr Addanki Srinivas
- Publisher :S. R. Book Links
- ISBN :MANIMN0657
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock