Logili Books

Autobiography and Biography

Thanaku Thanu Velugaina Vadu

By Acharya Kotta Satchidananda Murthy

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thanaku Thanu Velugaina Vadu
Publisher
Emesco Publications
ISBN
MANIMN2581
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                                పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు (1929-2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, యుజిసి వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నారు. సమకాలీన భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కృతి, మతం - ముఖ్యంగా వేదాంతంపై ఆయన రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి.

                  ఇంగ్లీషులోను, తెలుగులోను, హిందీలోను తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?