• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom

Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom By G Valliswar

₹ 175

  పోలియోతో బాల్యంలోనే రెండు కాళ్ళు చచ్చుపడినా, దేశమంతా తిరిగి వేలాది రకాల ఫల, పుష్ప , అలంకరణ మొక్కలని సేకరించి నర్సరీల ఉద్యమానికి పితామహుడిగా నిలిచారు పల్ల వెంకన్న.

            అవిభక్తి ఆంధ్రప్రదేశ్ లో వేలాది నర్సరీలను ప్రోత్సహించి , "గ్రీన్ భారత్" ఉద్యమం ద్వారా పెరటితోటల నుంచి వాణిజ్య తోటల పెంపకందారుల దాకా అందరికి ఆదర్శంగా ఎదిగారు.

                ఈయన "గ్రీన్ భారత్" ఉద్యమం వల్ల లక్షలాది మందికి మొక్కల పెంపకంలో , ఎరువులు, మందులు వాడటంలో , మొక్కల రవాణాలో ఉపాధి లభిస్తోంది.

                దేశంలో అతిపెద్ద 100 ఎకరాలక నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృది చేసిన, అవిటితనం శరీరానికే గాని సంకల్ప బలానికి కాదని నిరూపించిన "గ్రీన్ భారత్ " ఉద్యమ స్వప్నికుడు ఒకే ఒక్కడు పల్ల వెంకన్న .

  • Title :Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom
  • Author :G Valliswar
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN2379
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :143
  • Language :Telugu
  • Availability :instock