₹ 250
ఈ పుస్తకం మీ చేతికి వచ్చినందుకు నా అపార కృతజ్ఞతలు, మీ శక్తి సామర్ధ్యాలు సర్వాంగ సుందరంగా పరిపూర్ణంగా విలసిల్లటానికి ఇది తోడ్పడుతుందని నా పాగ్రడ విశ్వాసం. మీ సృజనాత్మకత, ఉత్పాదన, సంపన్నత మానవసేవలలో వీరోచిత పరివర్తన కిలిగించుతుందని ఆశిస్తాను.
ఇరవై సంవత్సరాలుగా ప్రసిద్ధవ్యవస్థాపకులకు, చరితాత్రాత్మక సంస్థల నిర్వహణాధికారులకు, తారాపద కీడ్రాకారులకు, సంగీతసామట్రులకు, రాజకుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తున్నాను. ఆశిక్షణ అందరికి అపారమైన సఫలత సాధించి పెట్టింది. ప్రస్తుత ది 5 AM క్లబ్ కి ఆ భావన, ఆ పద్దతే మూలం.
మీ కోసం ఈ పుస్తకం వ్రాయటంలో నా సర్వశక్తులూ ధారపోశాను. ఈ ది 5 Am క్లబ్ పూర్తిచేయటంలో ప్రపంచ వ్యాప్తంగా నాకు తోడ్పడిన సహృదయులందరికి నా మనః పూర్వక కృతజ్ఞతాబివందనాలు.
-రాబిన్ శర్మ.
- Title :The 5 Am Club
- Author :Robin Sharma
- Publisher :Jaico Puiblications
- ISBN :MANIMN0696
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :367
- Language :Telugu
- Availability :instock