అర్జున్కి మూడు చక్రాలు, ఒక హెడ్లైట్లు ఉన్నాయి. ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులలో ఉంటాడు. అతనిది ఢిల్లీలోకెల్లా అతి పెద్ద కుటుంబం. అతను వెళ్ళిన చోటల్లా అతనికి అన్నలు, అక్కలు, అత్తలు, మామయ్యలు ఇంకా ఇతర బంధువులు ఉంటారు.
“జాగ్రత్తగా వెళ్ళు,” అని వాళ్ళు హారను కొడతారు.
“సరే!” అంటూ అర్జున్ కూడా తిరిగి హారను కొడతాడు.
Arjun had three wheels, one headlight and a coat of green and yellow. He belonged to the largest family in the whole of Delhi. Everywhere Arjun went there were brothers, sisters, aunties, uncles and cousins.
'Go carefully!' they beeped.
‘Sure!’ he would beep in reply.