• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

The German Ideology

The German Ideology By Y V Ramana , Frederick Engles

₹ 130

                           మర్క్స్ , ఎంగెల్స్ లు "జర్మన్ భావజాలం" గ్రంధాన్ని 1845 -47  మధ్య రచించారు. వారి భౌతిక వాద దృక్పదాల్ని   స్పష్టపరచుకోవడానికే  దీన్ని రాశామని చెప్పుకున్న  వారు, ఆ తర్వాత దీని రాతప్రతిని ఎలుకలకు ఫలహారంగా వదిలేశామని అన్నారు. ఈ రాతప్రతిని మర్క్స్ తదనంతరం చుసిన ఎంగెల్స్ దాన్ని సరిదిద్దినా, ప్రచురించలేకపోయాడు . దీనిలో కొన్ని పేజీలు దొరకలేదు. కొన్ని చినిగాయి. రంగు మారాయి, కొన్ని పేజీల్లో  అక్షరాలు అద్వాన్నంగా  ఉన్నాయి. అటువంటి దీన్నుండి 1964  లో మొదటి ఆంగ్ల ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మాస్కో, వారు ప్రచురించారు. 

  • Title :The German Ideology
  • Author :Y V Ramana , Frederick Engles
  • Publisher :D.T.P.Publishers
  • ISBN :MANIMN2022
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock