₹ 100
ఈ పుస్తకం సమాజంలోని అనేక అంశాల ప్రతిబింబం . రచయిత సూర్యాపేట నుండి అండమాన్ వరకు జర్నలిస్టుగా తన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ ఉద్యమం. వరద భాదితుల అవస్థలు. భూకంప ప్రాంత ప్రజల కష్టాలు, రాజకీయ నాయకుల విన్యాసాలు మన కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉంటాయి. సమాజంలోని అమానవీయ ఘటనలు మనల్ని కదిలిస్తాయి. ఇది తన పాతికేళ్ళ జర్నలిజం ప్రయాణం అనే కంటే ఈ రెండున్నర దశాబ్దాల సమాజ స్థితిగతుల సమాహారం అంటే అతిశయోక్తి కాదు.
- Title :The Journey Of a Journalist
- Author :Kambalapally Krishna
- Publisher :Bhoomi Books Trust
- ISBN :MANIMN1040
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :160
- Language :Telugu
- Availability :instock