₹ 150
"ది ప్రోఫెట్" ఆంగ్లంలో రాయబడిన కవితా వ్యాసాలు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ఈ పుస్తకం మతపరమైన ప్రేరణలతో నిండివుంది.
రచయిత స్వయంగా గీసిన దృష్టాంతాలతో ఈ పుస్తకం రూపొందించడానికి , సంపూర్ణంగా తయారుకావడానికి పదకొండు సంవత్సరాలకు పైగా తీసుకుంది. ఇది ఖలీల్ ప్రసిద్ధ రచన. ఇది అతని సాహిత్య ఉన్నతిని సూచిస్తుంది. ఈ రచనతో అతను "వాషింగ్టన్ విధి గాయక కవి" గా గుర్తింపబడ్డాడు.
ఆకర్షణీయమైన, అనుభూతితో కూడిన "ది ప్రోఫెట్" ప్రపంచమంతటా నలభై బాషలలో అనువదించబడింది. ఇరవైయవ శతాబ్దంలో అత్యంత విస్తృతంగా చదవబడిన పుస్తకంగా పరిగణింపబడింది. ఈ పుస్తకపు మొదటి ప్రచురణ 1300 ప్రతులు ఒక్క నెలలోనే అమ్ముడుపోయాయి.
- Title :The Prophet
- Author :Ranganatha Ramachandrarao , Khalil Jibran
- Publisher :Fingerprint Publications
- ISBN :MANIMN1796
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock