₹ 100
"మంచిమాట" పాఠకుల కందించిన సంవత్సరానికి ఎందరో పెద్దల, ఆధ్యాత్మిక వ్యాసరచయితల ఆశి పూర్వక అభినందనలు, ఊహ తెలిసిన లేఖక పాఠకోత్తముల, అనేక పత్రికల శుభాకాంక్షలు, విన్న తరువాత, కన్నా తరువాత, "మంచిమాట" వంటి మరో మంచి పుస్తకం మీరు రాయలేరు... "అంటూనే మరి కొన్ని మంచి మాటలకూ అంకురార్పణ చేయించిన శ్రీ మతి నిత్య ప్రోత్సాహంతో మరిన్ని " మంచిమాటలు" మనసులో దోబూచులాడే నారంభించాయి.
మందో మాకొ ఎట్టి మరిగించినాది
వల్ల కుందామంటే పాణ మాగదుగా
"గుండె గొంతుక లోన కొట్టాడుతాది"
నండూరివారన్నట్లు గుండెలో నుండి గొంతులోకి వచ్చిన మంచి మాటల రూపంలో " తేనే చినుకులు" అక్షరారంభానికి శ్రీ కరం చుట్టాయి. ఆరంభం అయితే జరిగింది గనక, నిరంతర అక్షర ప్రసవవేదన అనివార్యమైంది.
- Title :Thene Chinukulu
- Author :Surya Prasada Rao
- Publisher :SVR Offset Printers
- ISBN :MANIMN0784
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :180
- Language :Telugu
- Availability :instock