శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య
శ్రీమచ్ఛంకర భగవత్పాద ప్రతిష్ఠిత
శ్రీకాంచీ కామకోటి పీఠాధిప జగద్గురు
శ్రీమచ్చంద్ర శేఖ రేన్ద్ర సరస్వతీ శ్రీపాద్ :
ఆంధ్రగాన కళాపరిషదను బంధి మద్రపురీయ శాఖాస్యభ్యః క్రియతే నారాయణస్మృతిః
శ్రీ త్యాగ బ్రహ్మ కృతీనాం సులభం అర్థావబోధనకృతే రూ2 యం ప్రస్తుతో భవదీయోయత్నః సః సహృదయ హృదయేషు గాం ! భక్తి మాపాదయిష్యతి భక్తి గీతి పరిపోషి తాంచ సాహి రసికతాం ఆపాదయిష్యతీతిచ విశ్వసిమః. ఇదంతు సామాన్యం స్థలం విశేషతః యేతత్త్వబుభుత్సవః ముముక్షువః! తేషాం ! నాణ్మేషికయా తద్గతగాంభీర్యం సాక్షాత్కుర్వతాం సాధారణ్యాపి లలిత లలిత హృద్యాస్వాద్యర సపుష్టయా యాపి శైల్యా కరతలామలకయతి. పరమార్థతత్త్వం సార్థ 'స్తదీయకృతి సంపుట ఇతి శ్రీ త్యాగరాజస్య త్యాగబ్రహ్మత్వ ప్రసిద్ధిః తత్కృతీనాంచ త్యాగోపనిషత్త్వ ప్రసిద్ధిశ్చ. తథాహి *ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా” ఇతికృతౌ సర్వసాక్షి చైతన్యరూప పరమాత్మానం సంబోధ్య ద్విధావికల్పిత ప్రశ్న మాత్రం ప్రయుజ్య, పునః “ఏదారి సంచరింతురా” ఇతికృతా స్వేధాపి ప్రత్యుత్తరం కల్పయిత్వా తత్ప్రత్యుత్తరద్వయము పి ధీర౦ పరమాత్మవచసేన అధిపతి “అన్ని నీవను మార్గము నేను చనితే నన్ను వీడెను భారమని యనేవు నన్ను బ్రోవరా సదా యంటే ద్వైతుడనేవు" యదిత్వాం సర్వాత్మకత్మేన భావయన్ అద్వైతమార్గగస్స్యాం తదా జీవానాం మమచ భేదాభావేన.....................