• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tirpu Devuni Tirpu
₹ 50

                   తీర్పు అనగా తీర్చబడునది అని అర్ధము. ఇంకా వివరముగా చెప్పుకొంటే ఒక విషయములో తప్పు ఒప్పులను లెక్కించి, ఏది తప్పో, ఏది ఒప్పో వివరించడమే కాకుండా, ఒప్పుకు  అక్షను తప్పుకు శిక్షను తీర్చి చెప్పు దానిని తీర్పు అంటాము. ఉదాహారణకు న్యాయస్థానమును అందరు చూచియే ఉంటారు. న్యాయస్థానములో ఒక న్యాయమూర్తి ఉంటాడు. జడ్జి ముందర ముద్దాయి ఉంటాడు. ముద్దాయి చేసిన పనిలో మంచి చెడులను ముద్దాయి చేతగాని , ముద్దాయి ఎన్నుకోబడిన న్యాయవాది చేతగాని వివరించబడుతుంది . పూర్తి ప్రకారము ఆందులోని తప్పు ఒప్పులను గ్రహించి తీర్పు చెప్పును. బయట కనబడు కోర్టులు మనుషులు తయారు చేసుకొన్నవే, వీటిని ఉదాహరణకు మాత్రము చెప్పాము.

  • Title :Tirpu Devuni Tirpu
  • Author :Sri Sri Sri Acharya Prabodhananda Yogisvarulu
  • Publisher :Indu Jnana Vedika
  • ISBN :MANIMN1274
  • Binding :Paperback
  • Published Date :2013
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock