₹ 75
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి!
అందులో కులమతాలకు అతీతంగా ఎందరో పాల్గొని
అసువులు బాసి అమరులయ్యారు.
అలాంటివారిలో తుర్రేబాజ్ ఖాన్ ఒకరు!
అతని పోరాటం నాడే కాదు నేటికీ స్ఫూర్తి దాయకం.
1857 నాటి దేశ పరిస్థితి, హైదరాబాద్ రాజకీయ,
సామాజిక పరిస్థితులు, తుర్రేబాజ్ ఖాన్ నాటి బ్రిటిష్ వారి పై
నిజాం నవాబ్ పై జరిపిన పోరాటం గురించి కళ్ళకు కట్టినట్టుగా ఈ రచనలో చిత్రీకరించడమైనది!
- యస్. డి. వి. అజీజ్
- Title :Turrebaz Khan
- Author :S D V Ajij
- Publisher :Sai Tirumala Printers
- ISBN :MANIMN0849
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :73
- Language :Telugu
- Availability :instock