నాట = ఆది
ప॥ జగదానందకారక - జయజానకీ ప్రాణనాయక
అ॥ గగనాధిప సత్కులజరాజు రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల
చ|| అమరతార కానిచయ కుముదహిత/ పరిపూర్ణాన/ సురసురు
భూజదధిపయోధివావహరణ సుందర తరవదన! సుధామయవచో
బృంద గోవింద! సానంద! మావరాజరాప్త/ శుభరానేక॥
2. నిగమనీరజామృతజపోషకా నిమిషవైరి వారిద సమీరణ|
ఖగతురంగ! సత్కవిహృదాలయ! అగణితవానరాధి పనతాంఘ్రయుగ
3 ఇంద్ర నీలమణి సన్నిభావమన్న చంద్రసూర్యనయనా ప్రమేయ/ వా ·
గీంద్ర జనక! సకలేశ! శుభ్రనాగేంద్ర శయన! శమనవైరి సన్నుత॥
4. కరధృతశరజాలా సురమదాపహరణా! వనీసురసురావన!
కవీన బిలజమౌని కృతచరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత!
5 సృష్టిస్థిత్యంత కారకా! మితకామిత ఫలదా! సమానగాత్ర! శ
చీపతినుతా! బ్ది మదహరా! నురాగరాగరాజితకధా సారహిత॥
6. పాదవిజితమౌనిశాప| సవపరిపాల! పరమంత్ర గ్రహణలోల
పరమశాంత చిత్త! జనకజాధిప! సరోజ భవవరదాఖిల॥
7 పురాణ పురుష! నృవరాత్మజా! శ్రితపరాధీన! ఖరవిరాధ రావణ
విరావణానమ! పరాశరమనోహరా! వికృత త్యాగరాజసన్నుత॥
8. సజ్జన మానసాబ్ధి సుధాకర! కుసుమ విమాన సురసారిపుకరాబ్జ
లాలిత చరణ అవగుణాసురగణమదహరణ. సనాతనాజనుత॥
9. ఓంకార పురహర సరోజ భవకేశవాదిరూపు
వాసవరపు జనకాంతక! కలాధరకలాధరాప్త! మృణాకర! శ॥
రణాగత జనపాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారతర॥.............