₹ 140
20 వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో "మాలపల్లి" నవలకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. అదేమంటే భారతీయ ఆధునిక బాషా సాహిత్యాలతో ఇటువంటి నవల అప్పటికి ఏ ఇతర భాషలోనూ రాలేదు. ఉన్నవ లక్ష్మీనారాయణగారి గొప్పతనం అది. విశిష్టత అది . ఆ తరువాత కాలంలో కానీ ప్రేమ్ చంద్ , ముల్కరాజ్ ఆనంద్ వంటి భారతీయ ప్రసిద్ధ రచయితలు భారతదేశంలో శతాబ్దులుగా కొనసాగుతున్న సమాసామాజిక విరోధమైన అస్పృశ్యతను గూర్చి సృజనాత్మక రచనలను వెలువరించలేదు. ప్రేమ్ చంద్ రచించిన "రంగభూమి" ముల్కరాజ్ ఆనంద్ రచించిన "అన్ టచబుల్స్" అనే నవలలు ఈ సమస్యను కరుణసార్ట్రంగా, సామజిక దురన్యాయపరంగా సృజనాత్మక మహాప్రతిభతో రూపొందించినట్లు సాహిత్యవేత్తలు వక్కణం.
- Title :Unnava Lakshminarayanagari Malapalli
- Author :Koduri Sriramamurthy
- Publisher :Sahitya Akademy
- ISBN :MANIMN1125
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :171
- Language :Telugu
- Availability :instock