₹ 100
"నాయనా..... యురేనియం అనేది మన భూముల్లోనే ఎందుకు పడింది......?" అని అడిగినాడు ఇదో తరగతి చదివే కొడుకు సాంబుడు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మెరుస్తాండయి. కొడుకు అడిగిన ప్రశ్నకు వెంకటేశు గుండెల్లో రాయి పడినట్లైంది. తన భూమి కూడా ఎకరంన్నర యురేనియం ప్రాజెక్టు కిందకి పోతుంది. ప్రశ్న వుంది. దానికి జవాబే తన దగ్గర లేదు. వెంకటేశు తలనిండా ఏవేవో ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు. ఆకాశాన్ని తాను చూస్తున్నాడా? అతని ఆకాశం చూస్తుందా?
డా|| వేంపల్లి గంగాధర్.
- Title :Urenium Palle
- Author :Dr Vempalli Gangadhar
- Publisher :Vishalandra Publications
- ISBN :VISHAL1150
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :109
- Language :Telugu
- Availability :instock