₹ 100
వడ్డెర చండీదాస్ సాహిత్యం చదివి ఆస్వాదించి, ఆనందించి, తన్మయత్వం పొందే పాఠకులకు ఈ నా విమర్శ గ్రంథం ఉపయోగపడకపోవచ్చు. ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆ తన్మయత్వంలో వూగుతూ కొందరు ఆత్మీయపాఠకులు వారి అనుభవాల్నీ, అనుభూతుల్నీ వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈ మానసిక స్థితిలో, ఆయన రచనల్లో కొన్ని విషయాలు వారికి అంత స్పష్టంగా కనిపించకపోయి వుండొచ్చు. దీనికి ప్రధాన కారణం చండీదాస్ రచనల్లోని భావ తీవ్రత. అలాంటి సందర్భాల్లోని వారి అభిప్రాయాల్ని విమర్శకోసం, ఈ పుస్తకంలో సరిదిద్ది, లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. ఈ రచనలోని పాత్రల్ని, వారి మధ్యగల సంబంధాల వెనుక దాగిన వ్యాకరణం, క్షేత్రగణితం, స్వరూప స్వభావాల్ని అధ్యయనం చేయాలనే ఉత్సాహమున్న వారికి బహుశా ఈ పుస్తకం ఉపయోగపడొచ్చు.
- అడ్లూరు రఘురామరాజు
- Title :Vaddera Chandidas: Darsanamu Sahityamu
- Author :Adluru Raghuramaraju
- Publisher :Emesco Publications
- ISBN :EMESCO0521
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :175
- Language :Telugu
- Availability :instock