₹ 150
క్యూబాలో ఆశ్రయం పొందుతున్న ఆమె వెనిజులాలోచావేజ్ అమలుచేస్తున్న విధానాలను బలపరుస్తున్న వారిలో ప్రథమురాలు. గత యాభై ఏళ్ళకు పైగా అధ్యాయనం, రచనలు, పోరాటాల ద్వారా విశేష అనుభవం సంపాదించిన హర్నెకర్ రాసిన ఈ పుస్తకం ద్వారా గతంలో ఉన్న ఎన్నో అభిప్రాయాలను పూర్వపక్షం చేశారు. ప్రపంచీకరణ చెడు ప్రభావాలను అత్యంత శక్తివంతంగా తన రచనల ద్వారా బట్టబయలు చేసిన ప్రముఖ సామాజికవేత్త సమీర్ కూడా ఈ పుస్తకాన్ని కొనియాడారు. 19 వ శతాబ్దం , 20 వ శతాబ్దం ప్రధమ దశలో ఉన్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదానికి, నేటి ప్రపంచీకరణ పరిస్థితులకు ఉన్న భిన్నత్వాన్ని ఆమె ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించారు.
- Title :Vamapaksham Nuthana Prapancham
- Author :Marta Harnecker , Asaalatha
- Publisher :Prajashakthi Publishing House
- ISBN :MANIMN0996
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :189
- Language :Telugu
- Availability :instock