రచయిత పరిచయం
పేరు : బొమ్మిశెట్టి రమేష్, ఎం.ఎస్.సి.,
ఎం.ఫిల్., ఎఫ్.బి.ఎస్.,
పి.జి. ఇన్ జర్నలిజం., సెల్: 9848373736
M brameshmyd@gmail.com వృత్తి : సీనియర్ బోటనీ బోధకులు
(లెక్చరర్) 3 సార్లు ఉత్తమ బోధకులు అవార్డు ప్రవృత్తి : జర్నలిజం తల్లిదండ్రులు : బొమ్మిశెట్టి వీరభద్రయ్య, బొమ్మిశెట్టి విజయలక్ష్మీ పండిట్ సతీమణి : బొమ్మిశెట్టి విజయలక్ష్మీ, బి.కాం.,
సంతానం : బాలగణేష్ రాయల్, కృతిక రాయల్
స్వగ్రామం : తిప్పిరెడ్డిపల్లె, మైదుకూరు మండలం, కడప జిల్లా,
చిరునామా : బొమ్మిశెట్టి మోహన్ (ఎలక్ట్రానిక్ మీడియా) సీనియర్ జర్నలిస్టు,
ఎ.పి.యు.డబ్ల్యు.జె.
జిల్లా కార్యవర్గ సభ్యులు, సెల్: 9502860860,
సాయినాథపురం, కడప రోడ్డు, మైదుకూరు - 516172
అభిరుచులు : చారిత్రక అంశాలపై పరిశోధన, జర్నలిజం, బొమ్మిశెట్టి టాలెంట్ టెస్ట్
నిర్వాహణ, పేద విద్యార్ధుల విద్యకు సహాకారం, రక్తదానం.
రచనలు : వివిధ పత్రికలలో వ్యాసాలు, కథలు ప్రచురితమైయ్యాయి. ఈనాడు దిన
పత్రికలో తలకోన, నేలపట్టు, అత్యంత ప్రజాదరణ పొందాయి. నీట్ బోటనీలో 2019లో చెన్నై రాష్ట్రంలో ఫస్ట్ మార్కులు మా విద్యార్ధి, వేల్ అమ్మల్ బోటనీ
పుస్తక సహ రచయిత.
ప్రస్తుత నివాసం : తిరుపతి, చిత్తూరు జిల్లా,