₹ 399
పూజ్యులు శ్రీ మేల్పాది రాఘవాచారి గారు రచించిన "వాస్తు రఘువీయం " నమూలాగ్రముగ చదువుట నాకు మిక్కిలి ఆనందము కలిగించినది. ఈ విషయమైనా శ్రీ రఘువాచారి గారు సలిపిన కృషి ప్రశంసనీయము.
భారతీయ సాంస్కృతిక అనాదిగా మహర్షులు ప్రవచించిన ధార్మిక సూత్రముల పై అహదారపడియున్నది. మానవుడు సుఖశాంతులతో సామరస్య జీవనము సాగింపవలయునన్నచో అందులకాన్నియో పరిస్థితులు దొహదము చేయవలయును. బహిర్ముఖీనములైన అంతరుముఖినములైన ఎన్నియో అంశాముల పట్ల సదవగాహన కలిగి,అవి ఆచరణలో పెట్టినప్పుడే మానవునకు అట్టి ఆనందదాయకమైన స్ఫూర్తి లభించును. అట్టి ప్రధానమైన అంశములతో "వాస్తు విజానము" ఒకటి.
- శ్రీ మేల్పాది రాఘవాచారి.
- Title :Vasthu Raghuviyam
- Author :Sri Melpaadi Raghuvachari
- Publisher :Sri Melpaadi Raghuvachari
- ISBN :MANIMN0529
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :314
- Language :Telugu
- Availability :instock