నవగ్రహ ధ్యాన శ్లోకములు
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే॥
శ్లో॥ భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్మనిః
రాహవే కేతవః కుర్వంతు సర్వే గ్రహ నమో నమః
రవి : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరం
చంద్ర : దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం "
కుజ : ధరణీ గర్భ సంభూతం విద్కుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్
బుధ : ప్రియంగుకళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్త్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
గురు :దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
శుక్ర : హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహమ్
శని : నీలాంజన సమాభాసం రవి పుత్ర యమాగ్రజమ్ ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
రాహు : ఆర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు: ఫలాశ పుష్పసంకాశం తారకాగ్రహ మస్తకమ్ రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్
పై గ్రహ మంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీ దారిద్ర్య దుఃఖ బాధలు, చీడలు, పీడలు, శారీరక మానసిక రోగరుగ్మతలు తొలగును. సర్వకార్యవిజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును.................